మద్యం, మాంసం విక్రయాలు బంద్: సి.ఐ

82చూసినవారు
మద్యం, మాంసం విక్రయాలు బంద్: సి.ఐ
ఎమ్మిగనూరు పట్టణంలో బుధవారం అక్టోబర్ 2న మాంస విక్రయాలు, అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని సిఐ. సుదర్శన్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేపు గాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో మాంస విక్రయాలు అక్రమంగా మద్యం అమ్మకాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఎవరన్నా మాంసం విక్రయించిన లేదా అక్రమంగా మద్యం అమ్మిన చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ అన్నారు.

సంబంధిత పోస్ట్