రక్త దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నందవరం మండలంలో గురురాజు దేశాయ్ నేతృత్వంలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నందవరం మండలం ఆలూరు గ్రామానికి చెందిన జై భీమ్ ఎమ్మార్పీఎస్ కన్వీనర్ గంధాల మణికుమార్ 59 సార్లు రక్తదానం చేసినందుకు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.