మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసిన ఎమ్మెల్యే బీవీ

60చూసినవారు
మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసిన ఎమ్మెల్యే బీవీ
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కర్నూలులోని ఎ.పి. స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆదివారం కలిశారు. నియోజకవర్గంలోని జీడీపీ మరియు ఆర్డీఎస్ పనులును గురించి చర్చించి ప్రాజెక్టుల పూర్తి కోసం అవసరమైయ్యే బడ్జెట్ ను త్వరితగతిన కేటాయించడానికి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్