నేటి నుంచి నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు

73చూసినవారు
నేటి నుంచి నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు
గోనెగండ్లలోని శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమవుతాయని ఆలయ పూజారులు తెలిపారు. స్వామివారి గుర్రపు సేవ కార్యక్రమంతో ప్రారంభమై సోమవారం దశమి ఉత్సవాలు, 24వ తేది ఆరాధన మహోత్సవంతో వైభవంగా ముగుస్తాయన్నారు. భక్తులకు అన్నదానం, నిద్రించుటకు వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్