ఎమ్మెల్యేను కలసిన నూతన ఎక్సైజ్ సిఐ రమేష్ రెడ్డి

61చూసినవారు
ఎమ్మెల్యేను కలసిన నూతన ఎక్సైజ్  సిఐ రమేష్ రెడ్డి
ఎమ్మిగనూరు ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ సీఐగా నియమితులైన రమేష్ రెడ్డి బుధవారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహం నందు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ స్టేషన్ పరధిలోని నిషేధిత అక్రమ రవాణా, వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తూ, ప్రభుత్వ నిబంధనలు పాటించి ప్రజల మన్ననలు పొంది ప్రభుత్వానికి మంచి పేరు తీసురావాలన్నారు.

సంబంధిత పోస్ట్