పెద్దకడబూరు: గుప్త నిధుల తవ్వకాల కలకలం

85చూసినవారు
పెద్దకడబూరు: గుప్త నిధుల తవ్వకాల కలకలం
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హెచ్. మురవణిలో ఆదివారం గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బసవన్న గుడి సమీపంలోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రంలో తవ్వకాలు చేస్తూ క్షుద్ర పూజలు నిర్వహించగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై నిరంజన్ రెడ్డి దండు వెళ్లి సర్పంచి జానకమ్మ తండ్రి దేవదానం సహా నలుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్