పెద్దకడబూరు: తల్లికి వందనం పథకంతో గ్రామాల్లో హర్షం

51చూసినవారు
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ప్రజల్లో ఆనందం నింపుతోంది. శనివారం పెద్దకడబూరు మండలం చిన్నకడుౠరు గ్రామంలో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు, చదువుకు తోడుగా ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వం మంచి మార్పుకు బాటలు వేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్