ఎమ్మిగనూరులో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం

57చూసినవారు
ఎమ్మిగనూరులో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఎమ్మిగనూరు అగ్నిమాపక వారోత్సవాలులో భాగంగా అగ్నిమాపక కేంద్రం ఫైర్ ఆఫీసర్ జి. రామాంజనేయులు ఆధ్వర్యంలో తమ అగ్నిమాపక పోలీస్ సిబ్బందితో కలసి మంగళవారం పట్టణంలోని శివ సర్కిల్, ఆర్టీసీ బస్ స్టాండ్ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణ పరిష్కారం కొరకు ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలను ఆర్పే పద్ధతులను ప్రత్యక్ష పద్దతి లో చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్