దొంగతనాలు అదుపునకు సిసి కెమెరాల పాత్ర కీలకం: సిఐ

71చూసినవారు
దొంగతనాలు అదుపునకు సిసి కెమెరాల పాత్ర కీలకం: సిఐ
ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక పోలీసు స్టేషన్ నందు సిఐ.సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో.. బంగారు దుకాణ యజమానులతో మంగళవారం పత్రిక సమావేశం నిర్వహించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ.. బయటి వ్యక్తులు వచ్చి బంగారం అమ్మేటప్పుడు జాగ్రతలు తీసుకోవాలన్నారు. దొంగతనాలను అరికట్టడానికి ప్రతి దుకాణ యజమానులు సిసి కెమేరాలు పెట్టుకోవాలని, దుకాణ యజమానులు కలసి ఒక ప్రైవేట్ సెక్యూరిటి గార్డ్ ను నియమించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్