ఇసుక ట్రాక్టర్లు సీజ్

80చూసినవారు
ఇసుక ట్రాక్టర్లు సీజ్
గోనెగండ్ల మండల పరిధిలోని వేముగోడు గ్రామానికి చెందిన షేక్ అక్బర్ బాషా, వాసు కు చెందిన రెండు ట్రాక్టర్లు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా శనివారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సిఐ రామకృష్ణయ్య సిబ్బంది పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేసి రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్