రాయచోటిలో నాయి బ్రాహ్మణుల భూమి సమస్యకు పరిష్కారం

71చూసినవారు
రాయచోటిలో నాయి బ్రాహ్మణుల భూమి సమస్యకు పరిష్కారం
కర్నూలు జిల్లా నందవరం మండలం రాయచోటి గ్రామంలో నాయి బ్రాహ్మణుల 12 ఎకరాల భూమి సమస్యను పరిష్కరించిన స్టేట్ డైరెక్టర్ పాలకవీటి విజయకుమార్ కు గ్రామ నాయి బ్రాహ్మణులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం రాయచోటి వారు మాట్లాడుతూ భూమిని తిరిగి పొందడంలో ఎమ్మిగనూరు టీడీపీ నేతలు శేఖర్, రామకృష్ణారెడ్డి సహకారంతో విజయకుమార్ కృషి చేశారన్నారు. వెంటనే సాగు ప్రారంభించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్