నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

66చూసినవారు
నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆదివారం మాఘమాసాన్ని పురస్కరించుకుని మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ఈవో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్