మొక్కలు నాటిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్

75చూసినవారు
మొక్కలు నాటిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని డివిజన్ ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామ సమీపం నందు నగరవనంలో అటవీశాఖ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా 2024 కార్యక్రమంలో భాగంగా అమ్మపేరుతో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆదోని రెంజ్ ఆఫీసర్ తేజస్వి, తహశీల్దారు శేషపాణి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, రామచంద్ర, బీటి ఆఫీసర్ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్