వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 6509

58చూసినవారు
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో ఆదివారం వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 6509, మధ్యస్థ ధర రూ. 4717, కనిష్ఠ ధర రూ. 2300కి వ్యాపారులు కొను గోలు చేశారు. రైతులు మార్కెట్కు 1117 వేరుశ నగ బస్తాలను విక్రయానికి తెచ్చారు.

సంబంధిత పోస్ట్