పేద విద్యార్థికి అండగా నిలిచిన వేసీపీ ఇన్ చార్జ్

65చూసినవారు
పేద విద్యార్థికి అండగా నిలిచిన వేసీపీ ఇన్ చార్జ్
నారాయణ స్కూల్ లో చదువుతున్న ఎమ్మిగనూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ కు "స్కూల్"ఫీజు ను వైసీపీ ఇన్ చార్జ్ బుట్టా రేణుక శనివారం అందజేసింది. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులు మెరిట్ సాధించి చదవలేని అనేక మంది విద్యార్థులకు ఫీజులు కట్టి ఉన్నత చదువులు చదవడానికి బుట్టా ఫౌండేషన్ ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్