పారిస్ ఒలింపిక్స్‌లో తన ఫోన్‌ను కోచ్ తీసుకున్నారని ప్రధాని మోదీకి చెప్పిన లక్ష్యసేన్

58చూసినవారు
పారిస్ ఒలింపిక్స్‌లో తన ఫోన్‌ను కోచ్ తీసుకున్నారని ప్రధాని మోదీకి చెప్పిన లక్ష్యసేన్
భారత పారిస్ ఒలింపిక్స్ బృందంతో సమావేశమైన ప్రధాని మోదీ, ఈ గేమ్స్ నాలుగో స్థానంలో నిలిచిన షట్లర్ లక్ష్యసేన్ సెలబ్రెటీ అయిపోయాడని అన్నారు. దీనిపై లక్ష్యసేన్ స్పందిస్తూ.. "పోటీ సమయంలో కోచ్ ప్రకాష్ పదుకొణె సార్ నా ఫోన్ తీసుకున్నారు. మ్యాచ్ లు పూర్తయ్యే వరకు తిరిగి ఇవ్వనని చెప్పారు" అని అన్నాడు. బదులుగా మోదీ, "ప్రకాష్ సర్ కఠినంగా ఉంటే వచ్చేసారి కూడా ఆయననే పంపిస్తాం" అని చమత్కరించారు.

సంబంధిత పోస్ట్