బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై లావణ్య కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శేఖర్ బాషా మీడియాతో మాట్లాడారు. వీడియోస్‌లో ఉండే అమ్మాయిలను లావణ్య 3 నెలల నుంచి బ్లాక్ మెయిల్ చేస్తుందని, పోలీసులకు ఇచ్చిన హార్డ్ డిస్క్‌లో లావణ్య వీడియోలు లేవని తెలిపారు. పక్కవాళ్ళని నాశనం చేయడానికి ఆమె మంచిదానిలా నటిస్తోందని అన్నారు. లావణ్య వల్ల తనకు ప్రాణహాని ఉన్నట్లు వెల్లడించారు.