రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారింది: రోజా

74చూసినవారు
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారింది: రోజా
AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిందని వైసీపీ మాజీ మంత్రి రోజా అన్నారు. జనసేన ఎమ్మెల్యే తిరుపతి కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. నగర ప్రథమ పౌరురాలు మేయర్ శిరీష నగరపాలక ప్రత్యేక సమావేశాలకు వెళ్లలేని దుస్థితి వచ్చిందన్నారు. ప్రజలు కూటమి అరాచకపాలపై తిరగబడే రోజు దగ్గర్లో ఉందన్నారు. తిరుపతిలో కూటమి పార్టీల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్