ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. క్షణాల్లోనే ఆధిక్యత తారుమారు అయ్యే అవకాశం ఉంటోందని పలువురు నాయకులు అంటున్నారు. ఇప్పటివరకు ఆధిక్యంలో కొనసాగుతున్న కొంతమంది నాయకులుగా జితెంధర్ సింగ్ (బీజేపీ), మణిందర్ సిర్సా (బీజేపీ), పర్వేశ్ వర్మా (బీజేపీ), సురభ్ భరద్వాజ్ (ఏఏపీ), అమనతుల్లా ఖాన్ (ఏఏపీ), విజేంద్ర గుప్తా (బీజేపీ), అరవింద్ సింగ్ (బీజేపీ) ఉన్నారు.