వైసీపీని వీడుతున్న నేతలు.. జగన్ రియాక్షన్ ఇదే!

58చూసినవారు
వైసీపీని పలువురు నేతలు వీడటంపై వైఎస్ జగన్ స్పందించారు. 'ఎవరు పోతున్నారు. ఏ సీనియర్ లీడర్ పోతున్నారు?. పోయే వాళ్లు పోతే ఏమవుతుంది? ఇంకొకరు వస్తారు? నాయకుడు ప్రజల నుంచే పుడతాడు? ప్రజల కోపం నుండి పుట్టే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది' అంటూ వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్