మల్లెలో ఆకుమచ్చ తెగులు.. నివారణ

51చూసినవారు
మల్లెలో ఆకుమచ్చ తెగులు.. నివారణ
ఆగస్టు నుంచి నవంబర్ వరకు ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో మల్లెలో ఆకుమచ్చ తెగులును ఎక్కువగా గమనించవచ్చు. ఆకు చివరిభాగం ముడుచుకుపోయి గిడసబారిపోతుంది. తీవ్ర దశలో ఈ తెగులు కొమ్మలపై కూడా విస్తరించి 50 శాతం వరకు దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 0.3 గ్రా/లీటర్ నీరు (లేదా) మాంకోజెట్ 3 గ్రా/లీటర్ నీరు (లేదా) కార్బండిజమ్ 1 గ్రా./లీటర్ నీటికి కలిపి నెల రోజుల వ్యవధిలో మార్చిమార్చి పిచికారీ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్