చిరుత పులి అంటేనే మనకు దాని వేగం గుర్తుకొస్తుంది. ఎలాంటి జంతువులను అయిన నిమిషాల్లోనే వేటాడడం చిరుతకే సాధ్యం. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి షోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకలితో ఉన్న చిరుతపులికి నది దగ్గర ఓ మొసలి కనబడుతుంది. వెంటనే నీటిలోకి దూకి దానిపైన దాడి చేసింది. మొసలి ఎంత ట్రై చేసినా చిరుత నుంచి తప్పించుకోలేక చివరికి ప్రాణం విడుస్తుంది. ఈ వీడియో ఎక్కడిదో తెలియదు గానీ వైరల్‌గా మారింది.