ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో పిఠాపురం నియోజకవర్గంలోని ఓటర్లు తమ తీర్పును ఓటింగ్‌కు ముందే చెప్తున్నారు. పిఠాపురం రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్రమంలోనే పవన్ తరఫున ప్రచారం చేస్తున్న జబర్దస్త్ కామెడీ షో నటులు ఈసారి పిఠాపురంలో పవన్ గెలుపుని ఎవరూ ఆపలేరని చెబుతున్నారు. పైవీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT