జగన్ కు లోకేష్ కౌంటర్..!

1082చూసినవారు
జగన్ కు లోకేష్ కౌంటర్..!
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రెడ్ బుక్ పైన చర్చ జరుగుతోంది. రెడ్​బుక్ పేరుతో అధికారులను.. పార్టీ నేతలను భయపెడుతున్నారని జ‌గ‌న్ ఢిల్లీలో ఆరోపించారు. రెడ్​బుక్ పేరుతో హోర్డింగ్స్ ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. దీని పైన మంత్రి లోకేష్ స్పందించారు. జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఇంకా రెడ్​బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్