భారత్‌లో పొడవైన జాతీయ రహదారులు

573చూసినవారు
భారత్‌లో పొడవైన జాతీయ రహదారులు
*NH-44: శ్రీనగర్- కన్యాకుమారి(తమిళనాడు) 3745కి.మీ
*NH-27: పోర్‌బందర్(గుజరాత్)- సిల్చార్(అస్సాం) 3507కి.మీ
*NH-48 ఢిల్లీ- చెన్నై 2807కి.మీ
*NH52: సంగ్రూర్(పంజాబ్)- అంకోలా(కర్ణాటక) 2317కి.మీ
*NH30: సితార్‌గంజ్(ఉత్తరాఖండ్)- ఇబ్రహీంపట్నం (ఏపీ) 1984కి.మీ
*NH6: హజిరా(గుజరాత్)- కోల్‌కతా 1949
*NH16: కోల్‌కతా- చెన్నై 1711కి.మీ
*NH19: ఆగ్రా(యూపీ)- డంకుని(బెంగాల్) 1435కి.మీ
*NH7: వారణాసి- కన్యాకుమారి 1296కి.మీ

సంబంధిత పోస్ట్