సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు

61చూసినవారు
సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం ఘటన కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రెండు మూడ్రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నాడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమీక్షలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్