ఈ నెల 19 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

65చూసినవారు
ఈ నెల 19 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తేదీలను కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు ఇటీవలే వెల్లడించారు. మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నెల 23న స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్