వైసీపీకి రాజీనామా చేసిన మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర

9445చూసినవారు
AP: మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలోనే వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న చంద్ర.. గురువారం రాజీనామా చేశారు. ఆయన టీడీపీ, జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ తో మాట్లాడాలని 3 నెలలుగా ప్రయత్నం చేసినట్లు ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి తనను పట్టించుకోలేదని చంద్ర ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్