ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు మెయిన్ పరీక్షల షెడ్యూల్

78చూసినవారు
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు మెయిన్ పరీక్షల షెడ్యూల్
AP: రాష్ట్రంలోని 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ప్రధాన పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. జూన్ 2న క్వాలిఫయింగ్ టెస్ట్, జూన్ 3న ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2, జూన్ 4న ఉదయం పేపర్-3, మధ్యాహ్నం పేపర్-4 పరీక్షలు నిర్వహిస్తారు. ఎగ్జామ్కు http://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో హల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్