👉మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆధార్, రేషన్ కార్డు, ఆరోగ్య సేవలు, టెలీమెడిసిన్ వంటి సౌకర్యాలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
👉ఉచిత కోర్సుల ద్వారా ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, స్మార్ట్‌ఫోన్ వాడకం నేర్చుకోవచ్చు.
👉చిన్న వ్యాపారాలకు రుణాలు, ఆన్‌లైన్ విక్రయాలకు మార్గదర్శనం, SHGల ద్వారా ఆర్థిక సహాయం.
👉ఫ్రీలాన్స్, ఆన్‌లైన్ టీచింగ్, బ్యాంకింగ్ కరస్పాండెంట్ అవకాశాలు.
👉సైబర్ నేరాలపై అవగాహన, హెల్ప్‌లైన్ సమాచారం.