చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

52చూసినవారు
హైదరాబాద్‌లోని చర్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వాడలోని సుగుణ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి అనేక రసాయనిక డ్రమ్ములు పేలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్