చండీగఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

69చూసినవారు
చండీగఢ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. నగర కేంద్రానికి చెందిన సెక్టార్ 17లో మినీ సెక్రటేరియట్‌లోని మూడో అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్