AP: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వినుకొండ శివారులో పసుపులేరు బ్రిడ్జ్ వద్ద శనివారం అర్థరాత్రిఅర్ధరాత్రి లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని హుటాహుటీన ప్రభుత్పాస్పత్రికిప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.