ఛత్తీశ్‌గఢ్‌లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా టార్రెమ్ పోలీస్ స్టేషన్ పరధిలో ఇద్దరు వ్యక్తులను వారి ఇళ్లలోకి దూరి హత్య చేశారు. ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో ఇద్దరిని గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.