సామాజిక న్యాయం కోసం పోరాటం సాగించిన మారోజు వీరన్న

55చూసినవారు
సామాజిక న్యాయం కోసం పోరాటం సాగించిన మారోజు వీరన్న
తెలంగాణ మహాసభను 1997లో స్థాపించి, జయశంకర్ సిద్ధాంతకర్తగా, వి. ప్రకాష్, డాక్టర్ చెరుకు సుధాకర్, సాంబశివరావు, కేశవరావు జాదవ్‌లాంటి వాళ్లను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ఐడెంటిటీ అండ్ అలయన్స్ సిద్ధాంతంతో, వివిధ కులాలను గుర్తించి, అణగారిన కులాలను ఐక్యం చేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ, సామాజిక న్యాయం కోసం పోరాటం సాగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్