మస్తాన్‌ సాయి కేసు.. డీజీపీ సమాధానం చెప్పాలి: KTR

83చూసినవారు
మస్తాన్‌ సాయి కేసు.. డీజీపీ సమాధానం చెప్పాలి: KTR
లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్‌ పోలీసులు మస్తాన్‌ సాయిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హార్డ్‌డిస్క్‌లో 200లకి పైగా అమ్మాయిల ‘ప్రైవేట్‌’ వీడియోలు చిత్రీకరించినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR 'X'(ట్విట్టర్) వేదికగా స్పందించారు. మస్తాన్‌ సాయి ఘటనపై తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ సమాధానం చెప్పాలని KTR డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్