డ్రగ్స్ టెస్ట్‌లో మస్తాన్ సాయికి పాజిటివ్..

81చూసినవారు
డ్రగ్స్ టెస్ట్‌లో మస్తాన్ సాయికి పాజిటివ్..
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మస్తాన్ సాయి కేసులో ఎవరూ ఊహించని, నమ్మలేని విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ జరిపిన డ్రగ్స్ టెస్ట్‌లో సాయికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూడ్ వీడియోల కేసులో మస్తాన్ సాయితో పాటు అరెస్టయిన ఖాజాకు కూడా డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇద్దరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్