మెగా డీఎస్సీ: 5,985 ఎస్జీటీ పోస్టుల భర్తీ

78చూసినవారు
మెగా డీఎస్సీ: 5,985 ఎస్జీటీ పోస్టుల భర్తీ
AP: ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 ఖాళీల్లో ఎస్జీటీలు 5,985 ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,817.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 106 ఉన్నాయి. శ్రీకాకుళం 113, విజయనగరం 210, విశాఖ 239, తూర్పు 423, పశ్చిమ 420, కృష్ణా 545, గుంటూరు 521, నెల్లూరు 115, చిత్తూరు 976, కడప 298, అనంతపురం 202 పోస్టులున్నాయి.

సంబంధిత పోస్ట్