మెగా డీఎస్సీ: సిలబస్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

65చూసినవారు
మెగా డీఎస్సీ: సిలబస్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
AP: మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ ఆప్షన్‌పై నొక్కాలి. "MEGA DSC 2025 Suggestive Syllabus" అని వస్తుంది. దాని పక్కన వ్యూ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్ ద్వారా ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ కాపీని పొందవచ్చు.

సంబంధిత పోస్ట్