వచ్చే వారంలో మెగా డీఎస్సీ!

78చూసినవారు
వచ్చే వారంలో మెగా డీఎస్సీ!
AP: CM చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో జాతీయ SC కమిషన్ నుంచి వచ్చిన వర్గీకరణ డాక్యుమెంట్ పై చర్చించనున్నారు. 5 రోజుల్లో ఆర్డినెన్స్, మరో 3 రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో విద్యాశాఖ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ ఏడాది జూన్ నాటికి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని CBN ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్