మెగా డీఎస్సీ: జోన్ల వారీగా ఖాళీలు

70చూసినవారు
మెగా డీఎస్సీ: జోన్ల వారీగా ఖాళీలు
AP: రాష్ట్రంలో రెసిడెన్సియల్, ఆదర్శ, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ, గురుకులాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 52 ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పీజీటీ రాష్ట్ర 53, జోన్-1లో 73, జోన్-2లో 49, జోన్-3లో 31, జోన్-4లో 67, మొత్తం 273 పోస్టులు ఉన్నాయి. టీజీపీ రాష్ట్ర 120, జోన్-1లో 299, జోన్-2లో 272, జోన్-3లో 470, జోన్-4లో 557, మొత్తం 1718 పోస్టులు ఉన్నాయి. పీడీ జోన్-1లో 6, జోన్-2లో 3, జోన్-3లో 2, జోన్-4లో 2, మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. పీఈటీ రాష్ట్ర 3, జోన్-1లో 22, జోన్-2లో 24, జోన్-3లో 67, జోన్-4లో 56, మొత్తం 172 ఉన్నాయి.

సంబంధిత పోస్ట్