'అన్నధాత సుభీభవ' అమలుకు చర్యలు: మంత్రి అచ్చెన్నా

27చూసినవారు
'అన్నధాత సుభీభవ' అమలుకు చర్యలు: మంత్రి అచ్చెన్నా
AP: రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తీసుకొచ్చిన 'అన్నధాత సుభీభవ' పథకం అమలుకు కార్యచరణ జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కష్టాల్లో ఉన్న మామిడి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఒకవైపు వైసీపీ అడ్డుపడుతోందని ఆయన మండిపడ్డారు. కర్నాటకలో కిలో రూ.16కు కొంటున్నారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేసి రైతుల్లో ఆందోళన కల్పించి పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకుంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్