శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెనాయుడు (VIDEO)

84చూసినవారు
తిరుమలలో ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆదివారం వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు అచ్చెన్నాయుడికి స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్