మాతృభాషలో రాసేందుకు తిప్పలు పడ్డ మంత్రి (VIDEO)

57చూసినవారు
కర్ణాటకలో కన్నడ భాష రాసేందుకు ఆ రాష్ట్ర మంత్రి శివరాజ్ తంగడగి ఇబ్బందిపడ్డారు. శుభాకాంక్షలు అనే పదం కన్నడలో రాసేందుకు తిప్పలు పడ్డారు. ముందుగా ఆ పదాన్ని తప్పుగా రాశారు. చివరికి ఆయన పక్కనున్న వాళ్ల సాయంతో అక్షర దోషాలు సరిచేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రాష్ట్ర మంత్రి మాతృభాషలో కూడా రాయలేకపోవడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్