తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం

83చూసినవారు
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం
కాంగ్రెస్‌లో ఒక సామాజికవర్గం బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తోందన్న తీన్మార్ మలన్న వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. గెలుపోటములను వ్యక్తులు కాదు.. ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ఆయన బీసీ మీటింగ్ పెట్టి ఇతర కులాలను తిట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ బీ-ఫాం మీద గెలిచిన తీన్మార్ మల్లన్న తమపై, ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్