మార్కెట్ యార్డులో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు

85చూసినవారు
మార్కెట్ యార్డులో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు
AP: గొల్లపూడి మార్కెట్ యార్డులో ఏపీ పౌర సర్ఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, రైతులకు కలిగే ప్రయోజనాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యంలో తేమశాతం కొలిచే యంత్రాలను మంత్రి నాదెండ్ల పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులపై రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులను ఇబ్బందులు పెట్టె రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్