మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం

16837చూసినవారు
మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం
మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల సృష్టికి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌కు కసరత్తు చేస్తున్నారు. బాధ్యతల స్వీకరణకు ముందు నుంచే ఆయన యాక్షన్ ప్లాన్‌ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రజాదర్బార్‌తో సమస్యలు తెలుసుకుంటూనే.. హెచ్ఆర్డీ మంత్రిగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్