అమరావతి ల్యాండ్ పూలింగ్ పై మంత్రి నారాయణ కామెంట్స్ (VIDEO)

76చూసినవారు
అమరావతి ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. CM చంద్రబాబు వంద సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5 వేల ఎకరాల భూమి అవసరమైందని, భూ సేకరణ లేదా సమీకరణపై ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్