అమరావతిపై అపోహలు సృష్టిస్తున్నారు: మంత్రి నారాయణ (వీడియో)

58చూసినవారు
AP: అమరావతిపై కొందరు అనవసరంగా అపోహసలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబు అమరావతిపై లాంగ్ విజన్‌తో ఉన్నారు. అమరావతికి ఎన్నో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. రైతుల భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలి. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్