తప్పిపోయిన ఘటనలు కోకొల్లలు

71చూసినవారు
తప్పిపోయిన ఘటనలు కోకొల్లలు
గల్ఫ్‌కు వెళ్లిన వారిలో అత్యధికులు తక్కువ చదువు ఉన్నవారే. వీరికి అక్కడి చట్టాల పట్ల అవగాహన ఉండదు. తెలిసీ తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. కొన్నిసార్లు చేయని తప్పులకూ బాధ్యులవుతారు. వీరంతా కేసుల్లో ఇరుక్కొని జైలు పాలవుతున్నారు. వీరి వివరాలు తెలియడం లేదు. తమ కుటుంబ యజమాని ఆచూకీ దొరకటం లేదని వెతికే కుటుంబాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్